Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన హక్కులపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 29, 2026 11:19 AM అల్లూరి General
గిరిజన హక్కులపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు - Udayam
గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పాడేరులో జీవో నం.3, 1/70 చట్టం అమలుపై గిరిజన సంఘాల నేతలు, న్యాయనిపుణులతో సమావేశమయ్యారు. గిరిజనుల సూచనల ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జీవో నం.29 రద్దు, జీవో నం.3 అమలుపై సంఘాల నేతలు తమ డిమాండ్లు వినిపించారు.

Comments

G
Loading comments...