వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలం రాగానే తిర్యాణి మండలంలోని మారుమూల గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. రోడ్లు లేక రోగులను ఎడ్లబండ్లపై ఆసుపత్రికి తరలిస్తున్నారు.
గుండాలకు చెందిన ఏసు భాయి అస్వస్థకు గురికాగా కుటుంబ సభ్యులు ఎడ్లబండిపైనే ఆసుపత్రికి తరలించారు. రేషన్ సరుకులకు కూడా ఎడ్లబండ్లే దిక్కవుతున్నాయి.
Comments
Loading comments...

