Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరగతి గదిలోనే దేశ భవితకు పునాది

Follow Udayam on Google
madhu Sep 08, 2026 2:18 PM ములుగుGeneral
తరగతి గదిలోనే దేశ భవితకు పునాది - Udayam
ఉపాధ్యాయులే భావిభారత నిర్మాతలని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బాసాని రాంమూర్తి అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు ఏశబోయిన సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఉపన్యాసకులు విద్యార్థుల్లో రాజకీయ నైపుణ్యం, నైతిక విలువలు పెంపొందించాలని అన్నారు.

Comments

G
Loading comments...