Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రీగార్డుల్లో అక్రమాలు.. మొక్కల రక్షణ పేరిట కోట్ల దోపిడీ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 03, 2026 8:44 AM ఆదిలాబాద్General
ట్రీగార్డుల్లో అక్రమాలు.. మొక్కల రక్షణ పేరిట కోట్ల దోపిడీ - Udayam
అవెన్యూ ప్లాంటేషన్‌లో ట్రీగార్డుల టెండర్లు, ఎంపికలో అక్రమాలు జరిగాయి. ప్రభుత్వం రూ.12.48 కోట్లు కేటాయించినా, నాణ్యత లేని చిన్న ట్రీగార్డుల వల్ల మొక్కలు ఎండిపోయి కిందపడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో అవినీతి బయటపడటంతో, నిధుల భక్షణపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పడు మొక్కల్లేని చోట మళ్లీ నాటిస్తున్నారు.

Comments

G
Loading comments...