Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవుడి గుడికే కన్నం.. జిల్లాలో వరుస దొంగతనాలు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 03, 2026 8:54 AM నిర్మల్ General
దేవుడి గుడికే కన్నం.. జిల్లాలో వరుస దొంగతనాలు - Udayam
నిర్మల్ జిల్లాల్లోని ప్రముఖ ఆలయాల్లో వరుస దొంగతనాలు భక్తులను కలవరపెడుతున్నాయి. సిసి కెమెరాలు, పోలీసు పెట్రోలింగ్‌ను సవాల్ చేస్తూ కేటుగాళ్లు మూలవిరాట్టుల బంగారు, వెండి ఆభరణాలు, హుండీ నగదును దోచేస్తున్నారు. జాతీయ రహదారుల ద్వారా సులభంగా తప్పించుకుంటున్న అంతరాష్ట్ర దొంగల ముఠాలపై నిఘా పెంచి, ఆలయాలకు రక్షణ కల్పించాల్సిన అవసరముంది.

Comments

G
Loading comments...