Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డిపోలకే పరిమితమైన ఈ-బస్సులు

Follow Udayam on Google
రూప దేవి Jul 03, 2026 9:00 AM కరీంనగర్General
డిపోలకే పరిమితమైన ఈ-బస్సులు - Udayam
బ్యాటరీల్లో మంటలు చెలరేగిన నేపథ్యంలో కరీంనగర్ రీజియన్‌లోని విద్యుత్తు బస్సులను డిపోలకే పరిమితం చేశారు. జేబీఎం సంస్థ సాంకేతిక నివేదిక ఇచ్చిన తర్వాతే వీటిని తిరిగి రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఇతర డిపోల నుండి 29 ప్రత్యామ్నాయ బస్సులను తెప్పించారు. రద్దీ రూట్లలో అదనపు ట్రిప్పులు నడుపుతూ రవాణా సౌకర్యాన్ని క్రమబద్ధీకరిస్తున్నారు.

Comments

G
Loading comments...