Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కెచ్ వేశారు.. దొంగతనం చేశారు.. దొరికిపోయారు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 03, 2026 8:48 AM బాసరGeneral
స్కెచ్ వేశారు.. దొంగతనం చేశారు.. దొరికిపోయారు - Udayam
బాసర సరస్వతీ ఆలయంలో మహంకాళి అమ్మవారి వెండి కిరీటం దొంగిలించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ప్రత్యేక బృందాలు రైల్వేస్టేషన్ వద్ద నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేశాయి. కేసు విచారణకు వచ్చి ఈ దొంగతనానికి ప్లాన్ చేసిన నిందితులు, చోరీ తర్వాత విజయవాడ దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకోవడం గమనార్హం.

Comments

G
Loading comments...