Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:52 AM కృష్ణా జిల్లాGeneral
పెడనలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం - Udayam
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా పెడన–నూజివీడు జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. పెడన పల్లోటి పాఠశాల సమీపంలో చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు వెంటనే చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...