వార్తలకు తిరిగి వెళ్లండి
మూకాంబిక ఆలయంలో నిధి మిస్టరీ

కర్ణాటకలోని ఉడుపి జిల్లా కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయంలో వేల కోట్ల రూపాయల విలువైన నిధి ఉందనే నమ్మకం భక్తుల్లో ఉంది. దట్టమైన పశ్చిమ కనుమల మధ్య ఉన్న ఈ ఆలయ గర్భంలోని రహస్యం ఇప్పటికీ సైన్స్‌కు సైతం అంతుచిక్కడం లేదు.
శతాబ్దాలు గడిచినా ఆలయంలోని సర్ప ముద్ర వెనుక దాగి ఉన్న మిస్టరీ వీడలేదు. ఈ పాము ఆకారం కింద ఉన్న అనంత సంపదను ఓ దైవిక సర్పం కాపాడుతోందని స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు.
Comments
Loading comments...