Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులకు బీమా వర్తింపు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 05, 2026 7:14 AM జాతీయంGeneral
ప్రయాణికులకు బీమా వర్తింపు - Udayam
రోడ్డు ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఏ వ్యక్తికైనా కాంప్రహెన్సివ్‌ లేదా ప్యాకేజ్‌ పాలసీ కింద బీమా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు ప్రమాద పరిహార కేసుల్లో కోర్టులు అతిసాంకేతిక దృక్పథం అవలంబించవద్దని సూచించింది. కొత్త వాహనాలకు దీర్ఘకాలిక థర్డ్‌పార్టీ బీమా తప్పనిసరి చేసే చర్యలు చేపట్టాలని సూచించింది.

Comments

G
Loading comments...