వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ట్రావెలర్ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రావెలర్ వెనుక సీటులో ఉన్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

