వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో సీఎన్‌జీ, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగాయి. ముంబయిలో సీఎన్‌జీ ధర కేజీకి రూ.2 పెరిగి రూ.88కి చేరింది. దిల్లీలోనూ సీఎన్‌జీ ధర పెరిగింది.
దేశీయ విమానాలకు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.6.28 పెరిగి రూ.121.28కి చేరింది. ఇంధన ధరల పెంపుతో ఆటో, ట్యాక్సీ ఛార్జీలు, విమాన ప్రయాణాలపై భారం పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

