వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, యువతకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పోఖ్రాన్ విజయంతో భారత్ తన సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటిందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. యువత సాంకేతికతను అందిపుచ్చుకుని రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

