వార్తలకు తిరిగి వెళ్లండి
32 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

హైదరాబాద్‌లో భారీగా పోలీస్ బదిలీలు జరిగాయి. పంజాగుట్ట, సైఫాబాద్ సహా ముప్పై రెండు మంది ఇన్‌స్పెక్టర్లను తక్షణమే వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ మార్పుల్లో భాగంగా పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌గా జహంగీర్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. అలాగే సీతయ్య అత్తాపూర్‌కు బదిలీ అయ్యారు.
Comments
Loading comments...