Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ నీటితో పండే ఆరు తడి పంటలు వేయాలి: ఉత్తమ్

Follow Udayam on Google
రూప దేవి Jul 10, 2026 12:27 PM హైదరాబాద్General
తక్కువ నీటితో పండే ఆరు తడి పంటలు వేయాలి: ఉత్తమ్ - Udayam
ఎల్‌నినో నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటల కంటే తక్కువ నీటితో పండే ఆరు తడి పంటలు వేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, వదంతులు నమ్మొద్దని చెప్పారు. శ్రీపాద ఎల్లంపల్లికి వరద రాగానే ఎత్తిపోతల పంపింగ్‌ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...