వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లాలో గిరిజన నిరుద్యోగ యువతకు అమర రాజా స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణ ఇస్తున్నట్లు ITDA పీవో వైశాలి తెలిపారు. 18–30 ఏళ్ల వయసు, 10వ తరగతి -డిగ్రీ వరకు చదివిన వారు అర్హులు.
శిక్షణ సమయంలో నెలకు రూ.13,392 స్టైపెండ్, శిక్షణ అనంతరం రూ.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23లోగా దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...

