వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాచలం రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50–55 ఏళ్లు ఉంటుందని, తెలుపు ఫుల్‌హ్యాండ్స్ షర్ట్, బ్లూ లుంగీ, కట్ బనియన్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి వద్ద ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీఆర్‌పీ ఎస్‌ఐ హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు
Comments
Loading comments...

