Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో విషాదం

Follow Udayam on Google
హరిక శర్మ Aug 13, 2026 1:24 PM సంగారెడ్డిGeneral
సంగారెడ్డి జిల్లాలో విషాదం - Udayam
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలో విషాదం చోటుచేసుకుంది. బంధువు అంత్యక్రియలకు హాజరైన గణేశ్‌, మునిరాజు చెరువులో స్నానానికి దిగి మృతి చెందారు. స్నానం చేస్తుండగా గణేశ్‌కు మూర్చరాగా, రక్షించబోయిన మునిరాజు నీట మునిగాడు. గణేశ్ మృతదేహం బుధవారం లభ్యంకాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...