వార్తలకు తిరిగి వెళ్లండి
పల్నాడులో దారుణం: ముగ్గురు మృతి

పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేసింది.
అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...