వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ఆర్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురై ఏడాది పూర్తయింది. గత ఏడాది జులైలో రంగనాథస్వామి ఆలయం వెనుక ఆమె మృతదేహం లభ్యమైంది.
మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా స్నేహితుడిని, బంధువులను ప్రశ్నించినప్పటికీ ఇప్పటికీ హంతకులను గుర్తించలేకపోయారు.
Comments
Loading comments...

