Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ మేస్త్రీ మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 13, 2026 10:01 AM నెల్లూరుGeneral
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ మేస్త్రీ మృతి - Udayam
నెల్లూరు నగర పాలక సంస్థలో మేస్త్రీగా పనిచేస్తున్న కఠారి హరి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సంజీవ గాంధీ నగర్ వద్ద గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలాడు. స్థానికులు 108లో నెల్లూరు జీజీహెచ్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తోటి మేస్త్రీ మృతితో కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు. సీపీఎం నాయకులు, కార్మికులు హరికి ఘన నివాళులర్పించారు.

Comments

G
Loading comments...