వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ కోసం పుట్టింటికి వెళ్లిన ఇద్దరు బాలురు ములుగు జిల్లా మంగపేట మండలం సమీపంలోని నీటికుంటలో ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు.
సెలవు దినం కావడంతో బయటకు వెళ్లిన అన్నదమ్ములు నీటి గుంతలో మునిగి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

