Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాజాలు మోగాల్సిన వేళ విషాదం

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 05, 2026 8:27 AM కడపGeneral
బాజాలు మోగాల్సిన వేళ విషాదం - Udayam
బద్వేలులో మరో పది రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విధులకు వెళ్లి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు అతని ప్రాణాలను బలిగొంది. తండ్రిని చిన్నప్పుడే కోల్పోయి, తల్లికి ఆసరాగా ఉంటున్న ఏకైక కొడుకు అకస్మికంగా మృతి చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. పెళ్లి పనులతో సందడిగా ఉండాల్సిన ఇంట కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కన్నీరు మున్నీరుగా మార్చాయి.

Comments

G
Loading comments...