వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో క్రిస్టోఫర్ స్ట్రీట్ డే ప్రైడ్ వేడుకల ముగింపు సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జనసమూహంపైకి వ్యాన్ దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు.
ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎల్‌జీబీటీక్యూ+ వర్గాల ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన వేడుకలు ప్రమాదంతో విషాదాంతంగా మారాయి.
Comments
Loading comments...

