వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్తి చేనుకు విద్యుత్ ఫెన్సింగ్ తగిలి చుక్కమ్మ అనే మహిళ మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదవుతుందనే భయంతో మనస్తాపం చెందిన పాపయ్య అనే రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒకే చోట జరిగిన ఈ వరుస మరణాలు ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

