Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ ఆక్రమణలపై ఎస్ఐ హెచ్చరిక

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 07, 2026 4:02 PM సూర్యాపేటGeneral
ట్రాఫిక్ ఆక్రమణలపై ఎస్ఐ హెచ్చరిక - Udayam
అర్వపల్లిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలు, రోడ్డుపై ఉన్న వస్తువులను పోలీసులు తొలగించారు. వ్యాపారులు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మధు నాయుడు హెచ్చరించారు. రహదారులపై ఆక్రమణలు చేయకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...