వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, స్మార్ట్ సిగ్నలింగ్, సిగ్నల్ ఫ్రీ వ్యవస్థపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఓఆర్ఆర్‌పై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.
Comments
Loading comments...

