Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాలతో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 08, 2026 8:34 PM హైదరాబాద్General
బోనాలతో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు - Udayam
హైదరాబాద్‌లో ఆగస్టు 9, 10 తేదీల్లో బోనాల ఉత్సవాల సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. లాల్‌దర్వాజా, కార్వాన్‌, అంబర్‌పేట్‌, చిలకలగూడ ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. లాల్‌దర్వాజాలో 9న ఉదయం 6 గంటల నుంచి, 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు మళ్లింపులు కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...