వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో ఉదయం 4 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ముందుగా గమ్యస్థానానికి బయలుదేరి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
వేడుకలకు వచ్చే వారి కోసం మెట్రో సేవలను ఉదయం 4 గంటల నుంచే అందుబాటులోకి తెచ్చారు. లాల్‌కిలా, జామా మసీదు, ఢిల్లీ గేట్ స్టేషన్లలో దిగవచ్చని డీఎంఆర్‌సీ తెలిపింది.
Comments
Loading comments...

