Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌ కష్టాలు తీరాయ్

Follow Udayam on Google
Harika Aug 31, 2026 7:25 PM హైదరాబాద్General
ట్రాఫిక్‌ కష్టాలు తీరాయ్  - Udayam
అంబర్‌పేట్–మూసారాంబాగ్‌ మధ్య మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన 400 మీటర్ల హై లెవల్‌ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి వాహనాల రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. వంతెన అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో రాకపోకలు సులభతరం కానున్నాయి. అంబర్‌పేట్, మూసారాంబాగ్‌ పరిసర ప్రాంతాల వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గనున్నాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...