Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ శ్రావణ్‌పై 4 పోలీస్ స్టేషన్లలో కేసులు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 02, 2026 11:03 AM ఏలూరుGeneral
జడ శ్రావణ్‌పై 4 పోలీస్ స్టేషన్లలో కేసులు - Udayam
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించినందుకు జై భీమ్‌ భారత్‌పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌పై ఏలూరు, కాళ్ల స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులను వ్యక్తిగతంగా దూషించారనే ఫిర్యాదులతో శ్రవణ్‌తో పాటు యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌పై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...