Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కూలీలకు శుభవార్త

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 02, 2026 11:28 AM బాపట్లGeneral
ఉపాధి కూలీలకు శుభవార్త - Udayam
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా ‘వికసిత్‌ భారత్‌ ఉపాధి, జీవనోపాధి హామీ మిషన్‌’ను ఏపీ నుంచి అమలు చేయనుంది. ఇందులో పనిదినాలను 100 నుండి 125 రోజులకు పెంచారు. వేతనాన్ని రూ.312కు పెంచడంతో పాటు, 15 రోజుల్లో పని కల్పించకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు. అలాగే రైతులు, డ్వాక్రా మహిళలకు నైపుణ్య శిక్షణ, సుస్థిర ఆస్తుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...