Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుడు ప్రకటనలపై చర్యలు తప్పవు: సీఈవో

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:39 AM హైదరాబాద్General
తప్పుడు ప్రకటనలపై చర్యలు తప్పవు: సీఈవో - Udayam
హైదరాబాద్: SIR ప్రక్రియలో ఫారం-6, 6A, 7, 8లో తప్పుడు ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని సీఈవో సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా ఫారం-7కు సంబంధించిన బల్క్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తప్పుడు సమాచారం సమర్పించిన వారిపై ఆర్‌పీ యాక్ట్-1950లోని సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...