Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారెడ్డికి టీపీసీసీ షోకాజు నోటీసు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 10:45 AM వనపర్తిGeneral
చిన్నారెడ్డికి టీపీసీసీ షోకాజు నోటీసు - Udayam
వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి ఫిర్యాదు మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి షోకాజు నోటీసు జారీ చేసింది. బుధవారం సాయంత్రం వాట్సప్‌ ద్వారా నోటీసు అందిందని చిన్నారెడ్డి తెలిపారు. నోటీసుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. దీనిపై ఇవాళ వివరణ ఇవ్వనున్నట్లు చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...