Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 8న ‘టాక్సిక్‌’ ట్రైలర్‌

Follow Udayam Digital on Google
శివ కుమార్ Jul 29, 2026 6:26 PM అల్ ఇండియా వినోదం
ఆగస్టు 8న ‘టాక్సిక్‌’ ట్రైలర్‌ - Udayam Digital
యశ్‌ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్‌’ ట్రైలర్‌ను ఆగస్టు 8న బెంగళూరులో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో పాటు యశ్‌, చిత్ర తారాగణం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 40కి పైగా భాషల్లో డబ్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌కు మంచి స్పందన లభించగా, ట్రైలర్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...