వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యశ్ నటించిన ‘టాక్సిక్’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భారత్‌లోనే రూ.120 కోట్లు వచ్చినట్లు తెలిపాయి.
అయితే ఈ వసూళ్లలో ఎక్కువ భాగం ప్రీమియర్స్, ప్రీబుకింగ్స్ ద్వారానే వచ్చినట్లు సమాచారం. భారీ ఓపెనింగ్స్ దక్కినా నెగటివ్ రివ్యూలతో ఇవాళ్టి నుంచి కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

