Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'టాక్సిక్’ ఓటీటీ డీల్‌పై భారీ కోత

Follow Udayam on Google
Sai Sep 07, 2026 12:58 PM జాతీయంవినోదం
'టాక్సిక్’ ఓటీటీ డీల్‌పై భారీ కోత - Udayam
యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ డిజిటల్‌ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఓటీటీ సంస్థలు సుమారు రూ.30 కోట్లకే ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. విడుదలకు ముందు రూ.150 కోట్ల ఆఫర్‌ వచ్చినా నిర్మాతలు రూ.200 కోట్లకుపైగా ఆశించినట్లు తెలుస్తోంది. జీ5 అత్యధిక ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. శాటిలైట్‌ హక్కుల ఆదాయం కూడా పరిమితంగా ఉండొచ్చని నివేదికలు తెలిపాయి.

Comments

G
Loading comments...