వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటించిన ‘టాక్సిక్’ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. తెలుగురాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, హిందీలో రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
హిందీలో డబ్బింగ్ అయిన దక్షిణాది చిత్రాల్లో ‘పుష్ప 2’ తర్వాత అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. కన్నడ చిత్రాల్లోనూ తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘టాక్సిక్’ నిలిచింది.
Comments
Loading comments...

