Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాక్సిక్‌ సినిమాకు రూ.80 కోట్ల తెలుగు డీల్‌?

Follow Udayam on Google
Sai Aug 25, 2026 12:13 PM జాతీయంవినోదం
టాక్సిక్‌ సినిమాకు రూ.80 కోట్ల తెలుగు డీల్‌?  - Udayam
యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.80 కోట్ల అడ్వాన్స్‌ చెల్లిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ‘గేమ్‌ ఛేంజర్‌’ వైఫల్యం తర్వాత దిల్‌ రాజు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా రూ.40 కోట్లు, సీడెడ్‌ రూ.12 కోట్లు, నైజాం రూ.28 కోట్లుగా హక్కుల విలువ ఉందని సమాచారం.

Comments

G
Loading comments...