వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటించిన ‘టాక్సిక్’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు బుక్‌మైషోలో తొలి రోజే 9.05 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై సింగిల్ డే సేల్స్‌లో రికార్డు నమోదైంది.
ఈ చిత్రానికి అధికారిక కలెక్షన్ వివరాలు రావాల్సి ఉంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’లో యశ్ ద్విపాత్రాభినయం చేయగా, నయనతార ఆయన సోదరిగా నటించారు.
Comments
Loading comments...

