Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్‌ ఈమెయిల్‌పై టొవినో హెచ్చరిక

Follow Udayam on Google
Sai Aug 31, 2026 6:10 PM జాతీయంవినోదం
ఫేక్‌ ఈమెయిల్‌పై టొవినో హెచ్చరిక - Udayam
తన పేరుతో నకిలీ ఈమెయిల్‌ ఖాతా ద్వారా పలువురిని సంప్రదిస్తున్నారని నటుడు టొవినో థామస్‌ హెచ్చరించాడు. ఆ ఖాతాకు తనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఆ ఈమెయిల్‌కు స్పందించొద్దని, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం, లింకులు క్లిక్‌ చేయడం, డబ్బులు చెల్లించడం చేయొద్దని సూచించాడు. మెయిల్‌ను స్పామ్‌గా రిపోర్ట్‌ చేసి వెంటనే డిలీట్‌ చేయాలని కోరాడు.

Comments

G
Loading comments...