Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటక యోగ కార్యక్రమం

Follow Udayam on Google
Sai Teja Jun 13, 2026 2:44 PM కర్నూలుGeneral
పర్యాటక యోగ కార్యక్రమం - Udayam
యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని, శారీరక-మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతో కీలకమని కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. శనివారం ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘యోగాంధ్ర’ పర్యాటక యోగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 21న జరిగే మెగా యోగా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సందీప్ కుమార్, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...