వార్తలకు తిరిగి వెళ్లండి
రాజధానిలో పర్యాటక రంగానికి పెద్దపీట

విజయవాడలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పున్నమి ఘాట్-భవానీ ఐలాండ్ మధ్య రాత్రి 10 గంటల వరకు బోటింగ్‌కు ప్రభుత్వం కఠిన నిబంధనలతో అనుమతిచ్చింది. జలవనరుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమిత అనుమతులు జారీ చేశారు.
ప్రయాణికుల భద్రతకు ఏపీటీడీసీ పూర్తి బాధ్యత వహించాలని, బ్యారేజీకి వెయ్యి మీటర్ల ఎగువన బోట్లు తిప్పరాదని స్పష్టం చేశారు. లైఫ్ జాకెట్లు, జీపీఎస్, రిజిస్ట్రేషన్ వంటి 25 రకాల నిబంధనలను పాటించాలి.
Comments
Loading comments...