Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TOSS అడ్మిషన్ల గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:17 PM జయ శంకర్ భూపాలపల్లి General
TOSS అడ్మిషన్ల గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు - Udayam
తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (TOSS) ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్‌ అడ్మిషన్ల గడువును ఈ నెల 30 వరకు ప్రభుత్వం పొడిగించినట్లు భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ ఓపెన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ కో-ఆర్డినేటర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 7569975383, 6300854065 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...