Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాప్‌ 100 పోలీస్‌ చీఫ్‌లలో తెలంగాణ సీపీ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 10:02 AM నిజామాబాద్తెలంగాణ
టాప్‌ 100 పోలీస్‌ చీఫ్‌లలో తెలంగాణ సీపీ - Udayam
దేశంలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 100 మంది పోలీస్‌ చీఫ్‌ల జాబితాలో నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్యకు చోటు దక్కింది. ఫేమ్‌ ఇండియా, ఏషియా పోస్ట్‌ సంయుక్తంగా ఈ జాబితాను విడుదల చేశాయి. విధి నిర్వహణలో అంకితభావం, నిజాయతీ, సమర్థవంతమైన నాయకత్వానికి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది. సీపీకి జిల్లా పోలీసు వర్గాలు, ప్రజలు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...