Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లిలో వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 11:35 AM పార్వతీపురం మన్యంGeneral
తోటపల్లిలో వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
గరుగుబిల్లి మండలం తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగం కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ దేవుని అనుగ్రహంతో ప్రజలకు సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...