Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లి లో దంచికోటిన వర్షం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 23, 2026 9:28 PM నాగర్ కర్నూల్General
తోటపల్లి లో దంచికోటిన వర్షం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఆకాశం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వర్షం దంచికోట్టింది గత 20 రోజులుగా వర్షాలు లేక పత్తి తదితర మెట్ట పంటలు వాడిపోయి ఎండు ముఖం పట్టాయి. ఈ వర్షం రాకతో రైతులకు కొంతమేర లాభం జరిగే అవకాశం ఉంది. వాడిపోతున్న పత్తి పంటకు జీవం పోసినట్లు అయింది.

Comments

G
Loading comments...