వార్తలకు తిరిగి వెళ్లండి

గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం ఉదయం 14,506 క్యూసెక్కుల ఇన్ప్లే నమోదైంది.
బ్యారేజీ నీటిమట్టం 104.50 మీటర్లకు చేరగా, ప్రస్తుత నీటి నిల్వ 2.216 టీఎంసీలుగా ఉంది. నదిలోకి నాలుగు గేట్ల ద్వారా 13,261 క్యూసెక్కులు, ఇతర కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 14,581 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది.
Comments
Loading comments...

