వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపాలేం పంచాయతీని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయకుండా పంచాయతీగానే కొనసాగించాలని గ్రామస్తులు కోరారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదు మేరకు ఎంపీడీవో హరిహరరావు గ్రామంలో విచారణ నిర్వహించారు.
మున్సిపల్‌లో విలీనం చేస్తే ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని గ్రామస్తులు తెలిపారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ కొనసాగించాలని కోరారు.
Comments
Loading comments...

