Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోపుకుంట నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:57 PM ములుగు General
తోపుకుంట నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
ములుగు సర్కిల్ నోడల్ ఆఫీసర్, చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్-II) కే. గౌతమ్ రెడ్డి తోపుకుంట వినాయక నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఊరేగింపు సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. అనంతరం కూరగాయల మార్కెట్ సమీపంలోని వినాయక మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...